Skip to main content

NGRI Recruitment 2025: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్‌ అర్హత‌తో ఉద్యోగాలు!

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని సీఎస్‌ఐఆర్‌­కు చెందిన నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టి­ట్యూట్‌(ఎన్‌జీఆర్‌ఐ).. జూనియర్‌ స్టెనోగ్రాఫ­ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSIR NGRI Recruitment 2025  NGRI Junior Stenographer Job Openings  Job Vacancy Junior Stenographer at NGRI Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 04.
అర్హత: పోస్టును అనుసరించి 10+2/ ఇంటర్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: కనీస వయసు జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 27 ఏళ్లు, ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.52,100.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.01.2025.
వెబ్‌సైట్‌: https://www.ngri.res.in

>> 1036 Posts in RRB: ఆర్‌ఆర్‌బీలో 1,036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్‌ కేటగిరీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Jan 2025 11:46AM

Photo Stories