Skip to main content

NLC Jobs: 10వ తరగతి అర్హతతో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.38,000 జీతం..

తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ) ఎలక్ట్రీషియన్‌ పోస్టు­ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Electrician Posts in NLC India Limited   NLC India Limited Electrician Recruitment Notification  Apply for Electrician Posts at NLC India Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 07.
పోస్టుల వివరాలు: ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌–04, ఎలక్ట్రీషియన్‌–03.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, సంబంధిత విభాగంలో ఫుల్‌టైం డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌ పోస్టుకు రూ.38,000, ఎలక్ట్రీషియన్‌కు రూ.30,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.12.2024
వెబ్‌సైట్‌: https://www.nlc-india.in

Published date : 26 Dec 2024 03:31PM

Photo Stories