224 CSL Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో వర్క్‌మెన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 224.
వేతనం: నెలకు రూ.23,300.
పోస్టులు, ట్రేడులు: ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్(షీట్ మెటల్ వర్కర్, వెల్డర్), ఔట్ఫిట్ అసిస్టెంట్(మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, షిప్‌రైట్ వుడ్, మెషినిస్ట్, ఫిట్టర్).
అర్హత: ఎస్ఎస్ఎల్సీ, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు: 30.12.2024 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.12.2024
వెబ్సైట్: https://cochinshipyard.in
>> BEL Recruitment: బీఈఎల్, బెంగళూరులో అప్రెంటిస్‌లు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- 224 Vacancies in Cochin Shipyard Limited
- Cochin Shipyard jobs
- Workmen Posts
- Cochin Shipyard Limited Recruitment 2024
- Cochin Shipyard Limited Latest Notification
- Job openings in Cochin Shipyard
- Shipyard Jobs
- CSL Workmen Recruitment 2024
- Recruitment in Cochin Shipyard Ltd Apply Online
- CSL Workmen Recruitment 2024-25
- 224 workmen posts in cochin shipyard salary
- 224 workmen posts in cochin shipyard
- Cochin Shipyard Vacancy 2024
- Cochin Shipyard job Vacancy 2024 for Freshers
- Jobs
- latest jobs
- 224 CSL Jobs
- Cochin Shipyard Recruitment
- Workmen jobs in cochin
- Shipyard jobs in kerala
- Contract basis work menjobs
- sakshieducation latest jobs notifications