Medical Jobs: చిత్తూరు జిల్లా డీఎంహెచ్వోలో మెడికల్, పారా మెడికల్ పోస్టులు.. నెలకు రూ.32,670 జీతం
మొత్తం పోస్టుల సంఖ్య: 16.
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్2–03, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ–07, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్–06.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, డీఎంఎల్టీ, బీఎస్సీ(ఎంఎల్టీ) ఉత్తీర్ణులవ్వాలి. గరిష్ట వయోపరిమితి: 42 ఏళ్లకు మించకూడదు.
వేతనం: నెలకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రూ.32,670, ఇతర పోస్టులకు రూ.15,000.
ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 27.12.2024.
వెబ్సైట్: https://chittoor.ap.gov.in
>> JIPMER Recruitment: జిప్మర్, పుదుచ్చేరిలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. జీతం నెలకు రూ.67,700
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- Recruitment
- Chittoor District
- DM&HO Chittoor Recruitment 2024
- Chittoor DMHO Recruitment 2024
- medical jobs
- Para Medical Jobs
- DMHO Chittoor Recruitment 2024 Notification for 16 Posts
- AP DMHO Jobs
- Recruitment in Government Hospitals
- DMHO Chittoor Recruitment 2024
- DM&HO Chittoor Recruitment 2024 Notification PDF download
- Jobs
- latest jobs
- DMHO Chittoor Jobs 2024
- Government Jobs
- Chittoor district medical recruitment
- Medical and paramedical posts in chitoor