Skip to main content

WII Jobs: డబ్ల్యూఐఐ, డెహ్రాడూన్‌లో సైంటిస్ట్‌–సి పోస్టులు.. నెలకు 2 ల‌క్ష‌ల‌ పైనే జీతం

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డబ్లూఐఐ) డైరెక్ట్‌ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Scientist C Posts in WII Dehradun  Wildlife Institute of India Recruitment Notification 2024  Vacancy Announcement at WII Dehradun

మొత్తం పోస్టుల సంఖ్య: 04.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బయోలాజికల్‌ /అగ్రికల్చర్‌/ఇన్విరాన్‌మెంటల్‌), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.67,700 నుంచి 2,08,700

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.01.2025

రాతపరీక్ష తేది: 16.02.2025.

వెబ్‌సైట్‌: https://wii.gov.in

Published date : 07 Dec 2024 08:53AM

Photo Stories