608 ESI Jobs: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ. 1.50 లక్షల పైనే జీతం..
యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్–2022/2023లో డిస్‌క్లోజర్ లిస్టులో ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 608.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తయి ఉండాలి.యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్–2022/2023లో డిస్‌క్లోజర్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయసు: 26.04.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: పే స్కేల్ రూ.56,100 నుంచి రూ.1,77,500.
ఎంపిక విధానం: యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ –2022/2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2025
వెబ్‌సైట్: www.esic.gov.in/recruitments
>> Agniveer Vayu Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌వాయు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- Recruitment of Insurance Medical Officers
- 608 ESI Jobs
- Employee's State Insurance Corporation
- Employees State Insurance Corporation Recruitment
- ESIC Insurance Medical Officer
- ESIC IMO Gr II Online Form
- ESIC IMO Recruitment 2024 Out
- ESIC IMO Recruitment 2024 Notification
- ESIC IMO Recruitment 2024 Notification Out
- ESIC IMO Recruitment 2024 Important Dates
- ESIC IMO Recruitment 2024 Application Fee
- ESIC IMO Eligibility Criteria 2024
- ESIC IMO Selection Process 2024
- ESIC IMO Salary 2024
- Jobs
- latest jobs