Skip to main content

Nursing Officer Posts : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్‌ ఆఫీసర్ పోస్టులు..

వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌ నర్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Nursing officer posts at telangana medical health department  MHSRB Nursing Officer Recruitment Announcement  Application Form for Nursing Officer Position  Nursing Officer Application Details  Telangana Nursing Officer Recruitment

»    మొత్తం పోస్టుల సంఖ్య: 2,050.
»    శాఖల వారీగా ఖాళీలు: డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌/డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌–1,576, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌–332, ఆయుష్‌–61, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌–01, ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ అండ్‌ రీజనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌–80.
»    అర్హత: జనరల్‌ నర్సింగ్, మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి.
Follow our YouTube Channel (Click Here)
»    వయసు: 01–07–2024 నాటికి 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు, ఎక్స్‌ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ ఉన్నవారికి మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
»    పే స్కేల్‌: నెలకు రూ.36,750 నుంచి రూ.1,06, 990.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, అనుభవం ద్వారా  ఎంపికచేస్తారు. రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీస్‌కు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.
Follow our Instagram Page (Click Here)
»    పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
Join our Telegram Channel (Click Here)
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 28.09.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.10.2024
»    దరఖాస్తు సవరణ తేదీలు: 16.10.2024 నుంచి 17.10.2024 వరకు.
»    పరీక్ష తేది(సీబీటీ): 17.11.2024.
»    వెబ్‌సైట్‌: https://mhsrb.telangana.gov.in

Project Engineer Posts : బెల్‌ బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. అర్హులు వీరే..

Join our WhatsApp Channel (Click Here)

Published date : 24 Sep 2024 03:40PM

Photo Stories