Skip to main content

Children's Heart Center : టీటీడీ–పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన వైద్య పోస్టులు

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో పనిచేసే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical posts at padmavati children's heart center on contract basis  Sri Padmavathi Children's Heart Center job openings  TTD Tirupati medical posts contract basis  Medical vacancies at Sri Padmavathi Heart Center Tirupati  Tirumala Tirupati Devasthanam recruitment for medical posts

»    మొత్తం పోస్టుల సంఖ్య: 02.
»    పోస్టుల వివరాలు: పీడియాట్రిక్‌ కార్డియాక్‌ అనెస్తీటిస్ట్‌–1,పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌–2
»    అర్హత: ఎంబీబీఎస్‌/ఎండీ/డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. హిందూ మతానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
»    వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,67,400.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, శ్రీ ప­ద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్, బీఐఆర్‌ఆర్‌డీ దగ్గర, తిరుపతి చిరునామకు పంపించాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    దరఖాస్తులకు చివరితేది: 15.11.2024.
»    వెబ్‌సైట్‌: https://www.tirumala.org

Half Day for Schools: ఒక్క పూటే ప్రాథమిక పాఠశాలలు.. కార‌ణం ఇదే..

Published date : 06 Nov 2024 11:13AM

Photo Stories