Telangana Contract basis jobs: తెలంగాణలో జూనియర్ రెసిడెంట్స్ contract basis ఉద్యోగాలు జీతం నెలకు 55,000

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో 67 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలను జనవరి 21వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 17వ తేదీ నుండి 20వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది.
10వ తరగతి అర్హతతో గ్రామీణ పోస్టు ఆఫీసులలో 48వేల ఉద్యోగాలు జీతం నెలకు 29380: Click Here
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణలో మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి నిజామాబాద్ లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఖాళీలు భర్తీ కోసం విడుదల చేశారు .
భర్తీ చేస్తున్న పోస్టులు: ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ అనే పోస్టులు మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ రెసిడెంట్స్ అనే పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 67 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ప్రొఫెసర్ – 08
అసోసియేట్ ప్రొఫెసర్ – 02
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 28
ట్యూటర్ – 04
సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 07
జూనియర్ రెసిడెంట్స్ – 18
విద్యార్హతలు : పోస్టులను అనుసరించి MBBS, MD, MS, DNB వంటి విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి.
జీతం:
ప్రొఫెసర్ – 1,90,000/-
అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/-
ట్యూటర్ – 55,000/-
సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 52,000/-
జూనియర్ రెసిడెంట్స్ – 46,000/-
వయస్సు :
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 69 సంవత్సరాలు లోపు ఉండాలి.
ట్యూటర్ ఉద్యోగాలకు వయస్సు 45 సంవత్సరాల లోపు ఉండాలి.
ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు 17-01-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ : 20-01-2025 తేది లోపు అప్లై చేయాలి
ఇంటర్వ్యూ తేదీ : 21-01-2025 తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు అనుభవం ఉన్న వారికి వెయిటేజి మార్కులు కేటాయించి మొత్తం మార్కులు మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన అడ్రస్ :
ప్రిన్సిపల్ కార్యాలయం , గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నిజామాబాద్ జిల్లా అడ్రస్ నందు అప్లికేషన్ అందజేయాలి.
అప్లై చేసేవారు తప్పనిసరిగా అప్లికేషన్ లో అన్ని వివరాలు సరిగ్గా రాసి, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో వెళ్ళాలి.
Tags
- Telangana Contract Basis Jobs Recruitment 2025
- Telangana contract basis jobs
- Telangana Contract Basis Jobs Recruitment Latest news
- Junior Resident jobs in Telangana
- Direct jobs news
- TS Contract Jobs
- Jobs
- Contract Basis Jobs latest news in telugu
- Contract Basis Jobs
- contract basis jobs in telangana govt sector
- trending jobs
- Telangana contract jobs news in telugu
- medical jobs
- Medical Officer jobs
- Telangana Contract jobs
- Telangana Contract Jobs & Outsourcing Jobs Notification 2025
- Outsourcing Jobs
- TG Contract Jobs
- latest contract jobs
- Latest TS jobs news
- Outsourcing Jobs Notification news
- TS Jobs
- latest Telangana Outsourcing Jobs news
- Today Outsourcing Jobs News
- today outsourcing jobs news in telugu
- Latest News in Telugu
- trending Outsourcing Jobs education news
- latest education news
- latest education news in telugu
- Telugu News
- news today
- Contract Jobs Breaking Telugu news
- Breaking news
- Telangana News
- Telangana Outsourcing jobs 10th class qualification salary 55000 per month
- employees jobs news
- govt Outsourcing Jobs
- employment Outsourcing job opportunities
- Latest jobs notifications in Telugu