Skip to main content

Faculty Jobs: ఎయిమ్స్‌ గువాహటిలో 77 ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.1,68,900 జీతం..

గువాహటి(అస్సాం)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
77 Faculty Posts in AIIMS Guwahati  AIIMS Guwahati recruitment notice AIIMS Guwahati faculty job openings  Faculty positions at AIIMS Guwahati  Apply for faculty positions at AIIMS Guwahati

మొత్తం పోస్టుల సంఖ్య: 77.
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–17, అడిషనల్‌ ప్రొఫెసర్‌–17, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–18, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–25.
విభాగాలు: అనెస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత విబాగంలో ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,68,900, అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,48,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,38,300, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,01,500.
వయసు: 58 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.01.2025.
వెబ్‌సైట్‌: https://aiimsguwahati.ac.in 

>> TeamLease Services: ఈ రంగంలో భారీగా కొలువులు.. 80 వేల పైచిలుకు కొలువులు..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 Jan 2025 01:29PM

Photo Stories