Skip to main content

Mega Career Fair : టెన్త్‌ అర్హతతో.. 400 ఉద్యోగాలు, ఇంటర్వ్యూ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET).. ఆంధ్రప్రదేశ్‌లో మెగా జాబ్‌ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా దాదాపు 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Mega Career Fair Mega Career Fair 2025
Mega Career Fair Mega Career Fair 2025 400 Vacancies| Mega Career Fair 2025

మొత్తం పోస్టులు: 400
విద్యార్హత: టెన్త్‌/ఇంటర్‌

Work From Home Jobs: వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగాలు... నెలకు రూ.18వేలు

వయస్సు: 18- 35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 15,000- 18,800/-

Mega Career Fair 2025

Bank Jobs Recruitment 2025: కేవలం ఇంటర్‌ అర్హతతో బ్యాంకు ఉద్యోగం.. నెలకు రూ.35,000 వరకు

ఇంటర్వ్యూ తేది: జనవరి 10, 2025
ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూర్‌.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Jan 2025 05:35PM

Photo Stories