Skip to main content

Job Mela: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌​ ట్రైనింగ్‌(DET).. వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Job Mela Job Mela 2025  Job fair walk-in interview at Government Polytechnic Skill Hub, YSR District   Eligible candidates invited for job fair at Government Polytechnic Skill Hub  Job fair details for unemployed candidates in YSR District
Job Mela Job Mela 2025

జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

మొత్తం ఖాళీలు: 80
విద్యార్హత: టెన్త్‌/ ఇంటర్‌/ ఐటీఐ/ డిగ్రీ/ బీటెక్‌/ ఎంటెక్‌

Job Mela For Freshers: పదో తరగతి అర్హతతో ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

వయస్సు: పోస్టును బట్టి 18-40 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000-18,000 వరకు

Mega Career Fair : టెన్త్‌ అర్హతతో.. 400 ఉద్యోగాలు, ఇంటర్వ్యూ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఇంటర్వ్యూ తేది: జనవరి 10, 2025
ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ స్కిల్‌ హబ్‌, YSR జిల్లా

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 09 Jan 2025 08:59AM

Photo Stories