Skip to main content

4232 Jobs: పదో తరగతి అర్హతతో.. దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో 4,232 ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా ఎంపిక..

సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)–దక్షిణ మధ్య రైల్వే ఎన్‌సీఆర్‌ వర్క్‌షాప్‌/యూనిట్‌లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
South Central Railway opens 4232 apprentice vacancies   RRC Secunderabad Apprentice Recruitment Notification  South Central Railway NCR Workshops/Units Apprentice Jobs  RailwayApprenticeJobs

మొత్తం ఖాళీల సంఖ్య: 4,232.
ఎస్‌సీఆర్‌ యూనిట్‌ ప్రదేశాలు: సికింద్రాబాద్, లాలగూడ, మెట్టుగూడ, ఖాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్‌గిర్, నాందేడ్, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్‌.
ట్రేడుల వారీగా ఖాళీలు: ఏసీ మెకానిక్‌–143, ఎయిర్‌ కండిషనింగ్‌–32, కార్పెంటర్‌–42, డీజిల్‌ మెకానిక్‌–142, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌–85, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌–10, ఎలక్ట్రీషియన్‌–1053, ఎలక్ట్రికల్‌(ఎస్‌–టి)(ఎలక్ట్రీషియన్‌)–10, పవర్‌ పవర్‌ మెయింటెనెన్స్‌(ఎలక్ట్రీషియన్‌)–34, ట్రైన్‌ లైటింగ్‌(ఎలక్ట్రీషియన్‌)–34, ఫిట్టర్‌–1742, మోటార్‌ మెకానిక్‌ వెహికల్‌(ఎంఎంవీ)–08, మెషినిస్ట్‌–100, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌(ఎంఎంటీఎం)–10, పెయింటర్‌–74, వెల్డర్‌–713.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28.12.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ 
అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.01.2025
వెబ్‌సైట్‌: https://scr.indianrailways.gov.in

>> 56000 Jobs: కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలు.. టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన.. ఈ తరహాలో ఉద్యోగ నియామకాలు

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 09 Jan 2025 10:03AM

Photo Stories