పదోతరగతి, ఐటీఐ అర్హతతో నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1,104 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

మొత్తం ఖాళీల సంఖ్య: 1,104.
ఆర్‌ఆర్‌సీ వర్క్‌షాప్‌లు: మెకానికల్ వర్క్‌షాప్ గోరఖ్‌పూర్, సిగ్నల్ వర్క్‌షాప్ గోరఖ్‌పూర్, మెకానికల్ వర్క్‌షాప్ ఇజ్జత్ నగర్, డీజిల్ షెడ్ ఇజ్జత్‌నగర్, క్యారేజ్ అండ్ వర్గన్ లక్నో, డీజిల్ షెడ్ గోండా, క్యారేజ్ అండ్ వర్గన్ వారణాసి.
ట్రేడులు: మెకానికల్ డీజిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్ తదితరాలు.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 24.05.2025 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.02.2025.
వెబ్‌సైట్: https://ner.indianrailways.gov.in
![]() ![]() |
![]() ![]() |
Tags
- North Eastern Railway Recruitment 2025
- North Eastern Railway Apprentice Recruitment 2025
- RRC North Eastern Railway
- 1104 Act Apprentice Vacancies
- RRC NER Apprentice Recruitment 2025 Apply Online
- RRC NER 1104 Trade Apprentice Online Form
- North East Railway 1104 Various Trade
- railway recruitment cell
- Jobs
- latest jobs
- నార్త్ ఈస్ట్రన్ రైల్వే