Skip to main content

1036 Posts in RRB: ఆర్‌ఆర్‌బీలో 1,036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్‌ కేటగిరీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ).. మినిస్టీరియల్, ఐసోలేటెడ్‌ కేటగిరీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
Railway Recruitment Board job vacancies announcement  RRB ministerial post application details Apply for RRB ministerial and isolated category jobs RRB Ministerial and Isolated Categories Recruitment 2025  RRB ministerial and isolated category recruitment 2025

మొత్తం పోస్టుల సంఖ్య: 1036.
పోస్టుల వివరాలు:

  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌–187
  • సైంటిఫిక్‌ సూపర్‌వైజర్‌–03
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌–338
  • చీఫ్‌ లా అసిస్టెంట్‌–54
  • పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌–20
  • ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌–18
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ట్రైనింగ్‌–02
  • జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌–130
  • సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌–03
  • స్టాఫ్‌ అండ్‌ వేల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌–59
  • మ్యూజిక్‌ టీచర్‌–10
  • ప్రైమరీ రైల్వే టీచర్‌–03
  • లైబ్రేరియన్‌–188
  • అసిస్టెంట్‌ టీచర్‌–02
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ స్కూల్‌–07
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌2–12

అర్హత: పోస్టును అనుసరించి  సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, టెట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.01.2025 నాటికి 18 ఏళ్లు నిండి  ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, టీచింగ్‌ స్కిల్‌ టెస్ట్, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో..
దరఖాస్తులకు చివరితేది: 06.02.2025.
వెబ్‌సైట్‌: https://www.rrbapply.gov.in 

>> RailTel Recruitment: రైల్‌టెల్, న్యూఢిల్లీలో టెక్నికల్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 15 Jan 2025 10:14AM

Photo Stories