Skip to main content

IRCTC Secunderabad Recruitment 2025: రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ. 30,000 జీతం

భారత రైల్వే శాఖకు చెందిన ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ టూరిజం కార్పేరోషన్‌ (IRCTC).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. నెలకు రూ. 30,000 జీతంతో పాటు వివిధ రకాల సదుపాయాలు కల్పిస్తారు. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
IRCTC Secunderabad Recruitment 2025   IRCTC recruitment notification for various posts  IRCTC recruitment application process
IRCTC Secunderabad Recruitment 2025

మొత్తం పోస్టులు: 6
పోస్టు వివరాలు: హాస్పిటల్‌ మానిటర్స్‌

విద్యార్హత:

  • హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఫుల్‌టైం B.Sc పూర్తి చేసి ఉండాలి
  • BBA/MBA
  • హోటల్ మేనేజ్‌మెంట్ అండ్‌ కేటరింగ్‌ సైన్స్‌లో B.Sc
  • టూరిజం అండ్‌ హోటల్ మేనేజ్‌మెంట్‌లో MBA పూర్తి చేసి ఉండాలి. 

IOCL Recruitment 2025 Notification: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 457 పోస్టులు.. పూర్తి వివరాలివే!

IRCTC, Secunderabad Recruitment 2025  IRCTC South Central Zone recruitment for Hospitality Monitors IRCTC recruitment drive for contractual Hospitality Monitors

వేతనం: నెలకు రూ. 30,000ల జీతం
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

Free Training: నిరుద్యోగ యువతక ఉచిత శిక్షణ.. చివరి తేదీ ఇదే

ఇంటర్వ్యూ తేది: మార్చి 04, 2025
ఇంటర్వ్యూ లొకేషన్‌: IRCTC, సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఆఫీస్‌,1st Floor, సరోజిని దేవి రోడ్‌, సికింద్రాబాద్‌.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 13 Feb 2025 10:31AM
PDF

Photo Stories