Skip to main content

RRC Apprentice Jobs: నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే, జైపూర్‌లో 1,791 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

జైపూర్‌(రాజస్థాన్‌)లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)–నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్‌ పరిధిలోని వర్క్‌షాప్‌/యూనిట్‌లలో యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1791 Act Apprentices in North Western Railway at Jaipur  RRC Jaipur Act Apprentice Training Recruitment  RRC Jaipur Apprenticeship Application Announcement Railway Recruitment Cell Jaipur Apprenticeship Notification
  • మొత్తం ఖాళీల సంఖ్య: 1,791
  • వర్క్‌షాప్‌లు/యూనిట్లు: డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆఫీస్‌(అజ్‌మేర్‌), డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆఫీస్‌(బికనీర్‌), డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆఫీస్‌(జైపూర్‌), డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆఫీస్‌(జోద్‌పూర్‌), బీటీసీ క్యారేజ్‌(అజ్‌మేర్‌), బీటీసీ లోకో(అజ్‌మేర్‌), క్యారేజ్‌ వర్క్స్‌షాప్‌(బికనీర్‌), క్యారేజ్‌ వర్క్స్‌షాప్‌(జోద్‌పూర్‌).
  • ట్రేడ్‌లు: కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్‌ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్‌ మెకానిక్, వెల్డర్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌ తదితరాలు.
  • అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయసు: 10.12.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:10.12.2024
  • వెబ్‌సైట్‌: https://rrcjaipur.in
Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 Dec 2024 10:28AM

Photo Stories