Skip to main content

AP Government Jobs: విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరంలోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌(జీఎంసీ)లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
91 Posts in Vizianagaram Government Medical College   GMC Vizianagaram Recruitment Notification  Government Medical College Vizianagaram Job Openings  GMC Vizianagaram Contract Basis Recruitment Vizianagaram Government Medical College Hiring  Apply for Jobs at GMC Vizianagaram

మొత్తం పోస్టుల సంఖ్య: 91
పోస్టుల వివరాలు: సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్‌–02, సైకియాలజిస్ట్‌–02, స్పీచ్‌ థెరపిస్ట్‌–01, జూనియర్‌ అసిస్టెంట్‌ అండ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌–25, ల్యాబ్‌ అటెండెంట్‌–01, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌–22, టెక్నీషియన్‌–05, ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్‌3–01, లైబ్రరీ అసిస్టెంట్‌–02, స్టోరీ అటెండర్‌–02, ఆఫీస్‌ సబార్డినేట్‌–03, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌–17, ఎలక్ట్రికల్‌ హెల్పర్‌–03, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌–02, అడ్మినిస్ట్రేటర్‌–02, ఫిజికల్‌ ఎడ్యుకేషనల్‌ ట్రైనర్‌–01.
విభాగాలు: చైల్డ్, క్లినికల్, ల్యాబ్, ఓటీ, డెంటల్, సిస్టమ్, నెట్‌వర్క్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ(ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ), బీఎస్సీ, బీఈ/బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.01.2025
వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in  

>> AIIMS Recruitment: ఎయిమ్స్‌ డియోఘర్‌లో 107 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Published date : 09 Jan 2025 08:44AM

Photo Stories