HAL Jobs: హాల్, హైదరాబాద్‌లో విజిటింగ్ డాక్టర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!
Sakshi Education
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఏవియోనిక్స్ డివిజన్‌లో విజిటింగ్ డాక్టర్, విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 05
పోస్టుల వివరాలు:
- విజిటింగ్ డాక్టర్ – 04
- విజిటింగ్ కన్సల్టెంట్ (పాథాలజిస్ట్) – 01
అర్హత: సంబంధిత విభాగంలో MBBS, డిప్లొమా పాథాలజీ, PG డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అనుభవం ఉండాలి.
వయస్సు: 65 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ & సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
- ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
- దరఖాస్తును స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ / కొరియర్ ద్వారా కింది చిరునామాకు పంపాలి:
- మేనేజర్, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, ఏవియోనిక్స్ డివిజన్, పోస్ట్–హాల్, హైదరాబాద్–500042
దరఖాస్తు చివరి తేది: 29 మార్చి 2025
అధికారిక వెబ్‌సైట్: hal-india.co.in
>> 10th Class అర్హతతో భారత సైన్యంలో పలు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |
Published date : 18 Mar 2025 10:34AM
Tags
- HAL Visiting Doctor Recruitment 2025
- HAL Hyderabad Jobs 2025
- HAL Visiting Consultant Vacancy 2025
- HAL Medical Jobs 2025
- HAL Hyderabad Doctor Recruitment
- HAL India Careers 2025
- Hyderabad Doctor Jobs in HAL
- HAL Visiting Doctor Eligibility 2025
- HAL Latest Job Notification 2025
- HAL Part-Time Doctor Vacancy
- HyderabadJobs
- GovtJobs
- HindustanAeronauticsLimited jobs