AP Jobs: ఏపీ డీఎంఈలో 1183 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. నెలకు రూ.97,750 జీతం!
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 1183
అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/MCh/DM/MDS)
వయస్సు: 44 సంవత్సరాలు మించకూడదు
జీతం: నెలకు ₹97,750
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 22.03.2025
వెబ్‌సైట్: https://dme.ap.nic.in
>> AP Govt Jobs: పదోతరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో 66 ప్రభుత్వ ఉద్యోగాలు
![]() ![]() |
![]() ![]() |
Published date : 19 Mar 2025 03:52PM
Tags
- AP DME Senior Resident Recruitment 2025
- Apply for 1183 Senior Resident Posts in AP
- AP DME Senior Resident 2025 online application
- Senior Resident Jobs in AP Medical Colleges
- AP DME 2025 vacancies notification
- Apply for AP Senior Resident Posts 2025
- DME AP Senior Resident eligibility and salary
- AP Medical Education Senior Resident vacancies
- Online application for AP DME 2025
- Last date to apply for AP DME Senior Resident 2025