Hyderabad Jobs: బీబీనగర్ ఎయిమ్స్‌లో 75 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్.
మొత్తం ఖాళీలు: 75
విభాగాలు:
అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్ అండ్ సూపర్ స్పెషాలిటీస్, జనరల్ సర్జరీ అండ్ సూపర్ స్పెషాలిటీస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, పీడీయాట్రిక్స్ అండ్ నియోనెటాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహబిలిటేషన్, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్.
అర్హత: ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, పీహెచ్‌డీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు (SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది).
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు ₹1770, EWS అభ్యర్థులు ₹1416, SC/ST/దివ్యాంగులు/మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2025.
వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in/seniorresident.html
![]() ![]() |
![]() ![]() |

Tags
- 75 Senior Resident Posts in AIIMS BB Nagar
- AIIMS Bibinagar Senior Resident Recruitment 2025
- Senior Resident recruitment
- AIIMS Bibinagar Recruitment 2025 Apply 75 Jobs
- AIIMS Bibinagar Recruitment 2025 Apply Online
- AIIMS Bibinagar
- Bibinagar AIIMS Jobs
- AIIMS Hyderabad appointment
- hyderabad jobs
- HealthcareJobs
- AIIMSBibinagarRecruitment
- MedicalJobs