Skip to main content

Half Day for Schools: ఒక్క పూటే ప్రాథమిక పాఠశాలలు.. కార‌ణం ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను న‌వంబ‌ర్‌ 6 నుంచి ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు.
Half day for primary schools in Telangana  Government primary schools in Telangana to conduct classes only once from November 6  Telangana government decision for single session in primary schools starting November 6

కులగణన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌జీటీల సేవలను సర్వేకు ఉపయోగిస్తున్నందున, మధ్యాహ్నం నుంచి పాఠ శాలలను మూడు వారాల పాటు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నడపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్‌ ఆదేశించింది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపుతారు.

చదవండి: G Kishan Reddy: నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యం.. నేనూ ఈ పాఠశాలలోనే చదివా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 Nov 2024 11:36AM

Photo Stories