10th Class: ‘టెన్త్ విద్యార్థులకు లాంగ్వేజ్ అభ్యసన దీపికలు ఇవ్వాలి’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టెన్త్ విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులకు అభ్యాస దీపికలు అందించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఆర్.రాజగంగారెడ్డి కోరారు.

పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డిని జనవరి 30న కలిసి వినతిపత్రం అందజేశారు. నాన్–లాంగ్వేజ్ సబ్జెక్టులకు అభ్యాస దీపికలు ఇస్తున్నారని, లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఇస్తే మెరుగైన అభ్యసన ఉంటుందని తెలిపారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ | మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
![]() ![]() |
![]() ![]() |
Published date : 31 Jan 2025 12:26PM