Skip to main content

School Holidays: ఫిబ్రవరి 26న‌ విద్యాసంస్థలకు సెలవు.. కార‌ణం ఇదే!

ఫిబ్రవరి నెలలో ఏదో ఒక కారణంతో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఫిబ్రవరి 26న‌ విద్యాసంస్థలకు, ఉద్యోగులకు సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా సెలవు (public holiday) రానుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ‌ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
26th February is a holiday for educational institutions   Maha Shivaratri 2025 holiday announcement for Telangana schools and colleges February 26 public holiday notification for Maha Shivaratri in Telangana  Public holiday on February 26 for Maha Shivaratri celebrations in Telangana

ఏపీలోనూ మహా శివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌, ఆఫీసులు సెల‌వు ఇచ్చారు.

☛ ‘PM Internship’.. నెలకు రూ.6 వేలు.. అప్లై చేసుకోండి ఇలా!

మహాశివరాత్రి విశిష్టత ఇదే!

ప్రతీ చాంద్రమాన మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రులలో ఫిబ్రవరి – మార్చి నెలలో వచ్చే శివరాత్రికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఈ పండుగ ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం పద్నాలుగో రాత్రి జరుపుకుంటారు. భారతదేశం అంతటా గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెల‌వు ఉంటుంది. 

☛ Good News For 10th Class Students: పదోతరగతి అర్హతతో పోస్టల్ శాఖలో 21,413 ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఏంపిక‌!

☛ AP Postal Jobs 2025: ఆంధ్రప్రదేశ్ పోస్టల్‌ శాఖలో 1215 ఉద్యోగాలు..పరీక్ష లేకుండా జాబ్.. మెరిట్ ఆధారంగా ఏంపిక‌!

☛ TG Postal Jobs 2025: తెలంగాణ పోస్టల్‌ శాఖలో 519 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా జాబ్.. మెరిట్ ఆధారంగా ఏంపిక‌!

☛ పదోతరగతి, ఐటీఐ అర్హతతో నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,104 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

☛ డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో 241 ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం!

☛ AP Govt Jobs: పదోతరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో 66 ప్రభుత్వ ఉద్యోగాలు

☛ IAF Jobs: Intermediate అర్హతతో భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

☛ MIDHANI Jobs: పదోతరగతి, ఐటీఐ అర్హతతో మిధానిలో ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా ఎంపిక!

☛ Fresher Jobs: పదో తరగతి అర్హతతో సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో 100 ఉద్యోగాలు.. మార్కులు ఆధారంగా ఎంపిక!

☛ IOCL Jobs 10th & ITI Qualification: ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ విద్యార్హ‌త‌తో IOCLలో 246 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

☛ 100 Jobs for Freshers: టెక్ మహీంద్రాలో ఫ్రెషర్స్ కు 100 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

☛ CISF Jobs: ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో సీఐఎస్‌ఎఫ్‌లో 1124 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా

☛ Indian Army Jobs: బీటెక్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!.. ఎంపికైతే వ‌చ్చే వేత‌నం ఎంతంటే..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Current Affairs
Published date : 20 Feb 2025 03:49PM

Photo Stories