Skip to main content

MIDHANI Jobs: పదోతరగతి, ఐటీఐ అర్హతతో మిధానిలో ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా ఎంపిక!

మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
MDNL Recruitment 2025 Notification 10th Class and ITI qualification  Midhani Hyderabad Apprentice recruitment notification  Midhani apprentice application details

మొత్తం పోస్టుల సంఖ్య: 120.

పోస్టుల వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు:
ఫిట్టర్: 33, ఎలక్ట్రీషియన్: 09, మెషినిస్ట్‌: 14, టర్నర్: 15, డిసిల్ మెకానిక్: 02, ఆర్‌ & ఏసీ: 02, వెల్డర్‌: 15, సీఓపీఏ: 09, ఫోటోగ్రాఫర్‌: 01, ప్లంబర్‌: 02, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్‌: 01, కెమికల్ లాబోరేటరి అసిస్టెంట్: 06, డ్రాట్స్‌మాన్‌: 01, కార్పెంటర్‌: 03, ఫౌండ్రీమెన్‌: 02, ఫ్యూర్‌నెస్‌ ఆపరేటర్‌: 02, పంప్‌ ఆపరేటర్‌ కమ్‌ మెకానిక్‌: 02

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం (స్టైపెండ్‌): నెలకు రూ.7000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10-02-2025.
వెబ్‌సైట్‌: https://midhani-india.in/department_hrd/career-at-midhani

>> IICT Jobs: డిగ్రీ అర్హతతో ఐఐసీటీ, హైదరాబాద్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.70,290 జీతం!

Published date : 06 Feb 2025 03:10PM

Photo Stories