Skip to main content

IICT Jobs: డిగ్రీ అర్హతతో ఐఐసీటీ, హైదరాబాద్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.70,290 జీతం!

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌కి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ).. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Indian Institute of Chemical Technology (IICT) Technical Assistant job recruitment  Technical Assistant Jobs in IICT Hyderabad diploma and degree qualification

మొత్తం పోస్టుల సంఖ్య: 23.
విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్, మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.70,290.
ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్, సర్టిఫికేట్‌ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.02.2025
వెబ్‌సైట్‌: https://www.iict.res.in
>> 6,881 TG Govt Jobs: పదోతరగతి, ఇంటర్‌ అర్హతతో ఎన్‌ఆర్‌డీఆర్‌ఎం తెలంగాణలో 6,881 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 05 Feb 2025 01:40PM

Photo Stories