Skip to main content

శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పోర్టులో పాయింట్స్‌ మెన్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

కోల్‌కతాలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పోర్ట్‌ (SMPK) ఒప్పంద ప్రాతిపదికన క్యాబిన్‌ అసిస్టెంట్‌, పాయింట్స్‌ మెన్‌ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Shyam Prasad Mukherjee Port recruitment details   Apply for SMPK Kolkata contractual jobs 2025   Pointsman Jobs at Shyam Prasad Mukherjee Port  SMPK Kolkata recruitment notification 2025

మొత్తం ఖాళీలు: 09
పోస్టుల వివరాలు:

  • క్యాబిన్‌ అసిస్టెంట్‌: 05
  • పాయింట్స్‌ మెన్‌: 04

అర్హత: సంబంధిత విభాగంలో మాధ్యమిక విద్యలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • దరఖాస్తులను ఆఫ్‌లైన్‌ ద్వారా మాత్రమే సమర్పించాలి.
  • చిరునామా: సీనియర్‌ డిప్యూటీ సెక్రటరీ–2, శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పోర్ట్, 15 స్ట్రాండ్‌ రోడ్, కోల్‌కతా–700001.

ఎంపిక విధానం: రాతపరీక్ష & ఇంటర్వ్యూకి హాజరై అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల చివరి తేదీ: 04.04.2025

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: smp.smportkolkata.in

>> 1161 Jobs: పదోతరగతి అర్హతతో సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ కొలువులు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 26 Mar 2025 11:11AM

Photo Stories