PGCILలో 28 ఫీల్డ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
Sakshi Education
న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ సూపర్‌వైజర్ (సేఫ్టీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28
అర్హత: కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్శిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి.
వయసు పరిమితి: 25.03.2025 నాటికి 29 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది: 25.03.2025
వెబ్‌సైట్: www.powergrid.in
>> 1161 Jobs: పదోతరగతి అర్హతతో సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ కొలువులు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |
Published date : 25 Mar 2025 03:20PM
Tags
- PGCIL Field Supervisor Recruitment 2025
- Power Grid Field Supervisor Jobs 2025
- PGCIL Safety Supervisor Vacancy 2025
- PGCIL Recruitment Notification 2025
- Power Grid Jobs Apply Online
- PGCIL Diploma Engineering Jobs
- Field Supervisor Jobs in Delhi 2025
- PGCIL Online Application 2025
- Power Grid Job Openings 2025
- PGCIL Field Supervisor Eligibility 2025