Skip to main content

BEL Jobs: బెల్ లో 22 డిప్యూటీ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

పుణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌).. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన డిప్యూటీ ఇంజనీర్‌(ఈ–2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL Pune Deputy Engineer job openings  Deputy Engineer Posts in Bell Pune  BEL Pune Deputy Engineer recruitment announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 22.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్‌/ఏఎంఐఈ/జీఐఈటీఈ ఉత్తీర్ణులవ్వాలి. జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాసయ్యుండాలి.
గరిష్ట వయో పరిమితి: 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో సడలింపు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.02.2025.
పనిచేయాల్సిన ప్రదేశం: పుణె/నాగ్‌పూర్‌.
వెబ్‌సైట్‌: https://bel-india.in

>> IOCL Jobs 10th & ITI Qualification: ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ విద్యార్హ‌త‌తో IOCLలో 246 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 03 Feb 2025 04:23PM

Photo Stories