BHEL Jobs: బీహెచ్‌ఈఎల్‌లో 400 ట్రైనీ ఉద్యోగాలు.. నెలకు రూ.50,000 జీతం..

మొత్తం పోస్టుల సంఖ్య: 400.
పోస్టుల వివరాలు: ఇంజనీర్ ట్రైనీలు–150, సూపర్‌వైజర్ ట్రైనీ–250.
విభాగాల వారీగా ఖాళీలు
ఇంజనీర్ ట్రైనీలు: మెకానికల్–70, ఎలక్ట్రికల్–25, సివిల్–25, ఎలక్ట్రానిక్స్–20, కెమికల్–05, మెట్లర్జీ–05.
సూపర్‌వైజర్ ట్రైనీలు: మెకానికల్–140, ఎలక్ట్రికల్–55, సివిల్–35, ఎలక్ట్రానిక్స్ –20.
అర్హత: ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఇంజనీరింగ్/టెక్నాలజీలో ఫుల్‌టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ,డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
బేసిక్ పే: ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.50,000, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.32,000.
వయసు: 01.02.2025 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.02.2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.02.2025.
పరీక్ష తేదీలు: 11.04.2025, 12.04.2025, 13.04.2025.
వెబ్‌సైట్: https://www.bhel.com
Tags
- 400 Engineer Trainee Posts in BHEL
- BHEL Recruitment 2025 for 400 Engineer and Supervisor Jobs
- BHEL Recruitment 2025
- BHEL Recruitment 2025 400 Engineer Trainee Posts
- BHEL Trainee Recruitment 2025
- BHEL Recruitment 2025 Apply Online For 400 Trainee Posts
- 400 engineer trainee posts in bhel salary
- 400 engineer trainee posts in bhel eligibility
- BHELRecruitment 2025
- BHEL2025
- JobVacancies in bhel