Skip to main content

1161 Jobs: పదోతరగతి అర్హతతో సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ కొలువులు.. ఎంపిక విధానం ఇలా!

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) అణుశక్తి ప్లాంట్లు, స్పేస్‌ స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, స్టీల్‌ప్లాంట్లు, నౌకాశ్రయాలు, కరెన్సీ నోట్‌ ప్రెస్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు భద్రత కల్పిస్తోంది. ఈ సంస్థ తాజాగా 1,161 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Eligibility Criteria for CISF Constable Posts   Constable posts in CISF with 10th class qualification   CISF Recruitment 2025 Notification

మొత్తం ఖాళీలు: 1,161
విభాగాల వారీగా:

  • కానిస్టేబుల్‌/కుక్‌ – 493
  • కానిస్టేబుల్‌/కాబ్లర్‌ – 09
  • కానిస్టేబుల్‌/టైలర్‌ – 23
  • కానిస్టేబుల్‌/బార్బర్‌ – 199
  • కానిస్టేబుల్‌/వాషర్మెన్‌ – 262
  • కానిస్టేబుల్‌/స్వీపర్‌ – 152
  • కానిస్టేబుల్‌/పెయింటర్‌ – 02
  • కానిస్టేబుల్‌/కార్పెంటర్‌ – 09
  • కానిస్టేబుల్‌/ఎలక్ట్రిషియన్‌ – 04
  • కానిస్టేబుల్‌/మెయిల్‌ – 04
  • కానిస్టేబుల్‌/వెల్డర్‌ – 01
  • కానిస్టేబుల్‌/చార్జ్‌ మెకానిక్‌ – 01
  • కానిస్టేబుల్‌/ఎంపీ అటెండెంట్‌ – 02

విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్‌/అనుభవం ఉండాలి.
శారీరక ప్రమాణాలు:
పురుషులు: ఎత్తు 165 సెం.మీ., ఛాతీ 80–85 సెం.మీ.
మహిళలు: ఎత్తు 155 సెం.మీ., ఛాతీ 78–83 సెం.మీ.
వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌ (PET):
1.6 కిలోమీటర్ల పరుగు: 6 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి.
లాంగ్‌జంప్‌: 11 అడుగులు (3 ప్రయత్నాల్లో)
హైజంప్‌: 3 అడుగులు 6 అంగుళాలు (3 ప్రయత్నాల్లో)
రాత పరీక్ష వివరాలు:
పరీక్ష విధానం: OMR/కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT)
భాష: ఇంగ్లిష్, హిందీ
ప్రశ్నల సంఖ్య: 100
మొత్తం మార్కులు: 100
ప్రశ్నలు: జనరల్‌ నాలెడ్జ్, మ్యాథ్స్, అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్/హిందీ పరిజ్ఞానం
నెగెటివ్‌ మార్కింగ్‌: లేదు
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: ఇప్పటికే ప్రారంభం
దరఖాస్తుకు చివరి తేది: 03.04.2025
వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in

>> పదోతరగతి అర్హతతో ఎస్‌ఈసీఆర్‌లో 835 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 21 Mar 2025 12:40PM

Photo Stories