Skip to main content

10th Class అర్హతతో CISFలో 1161 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 జీతం!

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) ఖాళీగా ఉన్న 1161 కానిస్టేబుల్‌/ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హతలు ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Government Job Notification for CISF   cisf constable tradesman recruitment 2025 apply online   Central Industrial Security Force Job Alert

పోస్టుల వివరాలు: 
మొత్తం ఖాళీలు – 1161
పోస్టుల విభజన:

  • కానిస్టేబుల్‌ (కుక్‌) – 493
  • కానిస్టేబుల్‌ (కాబ్లర్‌) – 09
  • కానిస్టేబుల్‌ (టైలర్‌) – 23
  • కానిస్టేబుల్‌ (బార్బర్‌) – 199
  • కానిస్టేబుల్‌ (వాషర్‌మెన్‌) – 262
  • కానిస్టేబుల్‌ (స్వీపర్‌) – 152
  • ఇతర విభాగాలు – 23

విద్యార్హతలు: మెట్రిక్యులేషన్‌/10వ తరగతి ఉత్తీర్ణత & సంబంధిత పని అనుభవం
వయసు: 18 నుంచి 23 ఏళ్లు (01.08.2025 నాటికి)
వేతనం: రూ. 21,700 – 69,100/-

ఎంపిక విధానం:

  • ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్ (PST)
  • ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్
  • ట్రేడ్‌ టెస్ట్
  • రాతపరీక్ష (OMR/CBT)
  • మెడికల్‌ పరీక్ష

దరఖాస్తు వివరాలు:

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.03.2025
  • దరఖాస్తు చివరితేది: 03.04.2025

అధికారిక వెబ్‌సైట్: cisfrectt.cisf.gov.in

>> Good News For 10th Class Students: పదోతరగతి అర్హతతో పోస్టల్ శాఖలో 21,413 ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఏంపిక‌!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 04 Mar 2025 02:55PM

Photo Stories