Constable jobs: 10వ తరగతి అర్హతతో CISF కానిస్టేబుల్ / డ్రైవర్ 1124 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల జీతం నెలకు 69,100

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి 1124 పోస్టులుతో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ / డ్రైవర్ మరియు కానిస్టేబుల్ / డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్ BELలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 82,000: Click Here
భర్తీ చేస్తున్న పోస్టులు : కానిస్టేబుల్ / డ్రైవర్ మరియు కానిస్టేబుల్ / డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్) అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
CISF విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1124 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
కానిస్టేబుల్ / డ్రైవర్ – 845 పోస్టులు
కానిస్టేబుల్ / డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్) – 279 పోస్టులు
విద్యార్హతలు :
కానిస్టేబుల్ / డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి.
కానిస్టేబుల్ / డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్) పదో తరగతి అర్హతతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
జీతం: ఈ ఉద్యోగాలన్నింటికీ లెవల్ – 3 (21,700/- నుండి 69,100/-) పే స్కేల్ ప్రకారం జీతము ఇస్తారు.
గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సు 21 సంవత్సరాలు నుండి 27 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు.
వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
SC, ST మరియు Ex – Servicemen అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 100/-
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను క్రింది వివిధ దశలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎత్తు కొలిచే పరీక్ష (HBT)
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
ట్రేడ్ టెస్ట్
వ్రాత పరీక్ష
వివరణాత్మక వైద్య పరీక్ష (DME)
అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు 03-02-2025 తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ చివరి తేది : ఈ ఉద్యోగాలకు 04-03-2025 తేదీలోపు అప్లై చేయాలి.
Tags
- CISF Constable Recruitment 2025 Notification
- CISF Constable/Driver Recruitment 2025
- CISF Constable Driver Recruitment 2025 for 1124 Posts
- CISF Constable jobs
- CISF Constable Driver Recruitment 2025 Out For 1124 Posts
- CISF Constable Recruitment 2025 Apply Online
- 1124 constable driver posts in cisf salary
- CISF Constable Driver salary
- CISF Constable Driver Recruitment 2025 Online Form
- Central Industrial Security Force Jobs
- CISF Jobs
- CISF Constable Driver jobs
- constable Jobs
- Constable Fire CISF jobs
- CISF New Recruitment 2025
- CISF Constable Recruitment 2025
- Latest Defence Jobs Recruitment in Telugu
- CISF is inviting applications
- CISF announced 1124 vacancies for Constable Driver posts
- CISF Constable Driver 1124 new jobs Notification released 10th class qualification 69100 salary
- Central govt Constable jobs
- police jobs
- CISF constables and driver recruitment 2025
- 1124 Vacancies
- 1124 Constables or Driver Posts
- CISF Recruitment 2025
- CISF Latest Job Notification
- CISF New Recruitment
- 10th class jobs news
- 10th class jobs
- Central Government Jobs