Indian Navy Jobs: ఐఎన్‌ఏలో 270 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,10,000 జీతం!
Sakshi Education
కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమి(ఐఎన్‌ఏ).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 270.
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్–60, పైలట్–26, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్–22, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్–18, లాజిస్టిక్స్–28, ఎడ్యుకేషన్–15, ఇంజనీరింగ్ బ్రాంచ్–38, ఎలక్ట్రికల్ బ్రాంచ్–45, నావల్ కన్‌స్ట్రక్టర్–18.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఎస్సీ, బీకాం), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ), బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,10,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.2.2025.
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
![]() ![]() |
![]() ![]() |
Published date : 12 Feb 2025 10:30AM