RITES Recruitment: రైట్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 జీతం!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: గుర్గావ్‌లో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్).. అసిస్టెంట్ మేనేజర్(సివిల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(సివిల్ ఇంజనీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.02.2025.
పరీక్ష తేది: 09.03.2025.
వెబ్‌సైట్: https://www.rites.com
>> Fresher Jobs: 10th Class అర్హతతో 100 ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి రెండు రోజులే ఆవకాశం!
![]() ![]() |
![]() ![]() |
Published date : 10 Feb 2025 06:13PM
Tags
- RITES Limited Recruitment 2025
- RITES Recruitment 2025 Apply for Assistant Manager Job
- RITES Ltd Assistant Manager Recruitment Notification
- RITES Assistant Manager Recruitment 2025
- Junior assistant manager jobs in rites
- Assistant manager jobs in rites salary
- Jobs
- latest jobs
- Rail India Technical and Economic Service
- RITESGurgaonjobs