Skip to main content

AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 జీతం!

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ).. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్, సీనియర్‌ ఎగ్జి క్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AAI 83 Junior Executive Recruitment 2025 Notification  AAI Junior Executive recruitment notification  Apply for Junior Executive and Senior Executive posts at AAI

మొత్తం పోస్టుల సంఖ్య: 83.
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఫైర్‌ సర్వీస్‌)–13, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (హ్యూమన్‌ రిసోర్స్‌)–66, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(అఫిషియల్‌ లాంగ్వేజ్‌)–04.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌(ఫైర్, మెకానికల్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌), ఎంబీఏ, పీజీ(ఇంగ్లిష్, హిందీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18.03.2025 నాటికి 27 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 17.02.2025.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.03.2025.
వెబ్‌సైట్‌: https://www.aai.aero

>> TG Postal Jobs 2025: తెలంగాణ పోస్టల్‌ శాఖలో 519 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా జాబ్.. మెరిట్ ఆధారంగా ఏంపిక‌!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 13 Feb 2025 10:34AM

Photo Stories