Skip to main content

IOCL Jobs 10th & ITI Qualification: ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ విద్యార్హ‌త‌తో IOCLలో 246 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మార్కెటింగ్ డివిజన్‌లో వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిబ్రవరి 23వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Indian Oil job vacancies February 2025  2025 iocl 246 job openings 10th class iti qualification  IOCL recruitment 2025  apply online

మొత్తం పోస్టుల సంఖ్య: 246
పోస్టుల వివరాలు:

  • జూనియర్ ఆపరేటర్‌ గ్రేడ్‌-1: 215
  • జూనియర్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-1: 23
  • జూనియర్ బిజినెస్‌ అసిస్టెంట్ గ్రేడ్‌-3: 08

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి/ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 18 - 26 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.

జీతం: జూనియర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-1 పోస్టులకు రూ.23,000 - రూ.78,000, జూనియర్ బిజినెస్‌ అసిస్టెంట్ గ్రేడ్‌-3 పోస్టుకు రూ.25,000 - రూ.1,05,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్టు, ఫిజికల్ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 23-02-2025.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: https://iocl.com/

>> Apprentice Jobs: బీసీపీఎల్‌లో అప్రెంటిస్‌లు ఉద్యోగాలు.. మెరిట్‌ ఆధారంగా ఎంపిక!

Published date : 03 Feb 2025 09:58AM
PDF

Photo Stories