Job Interview For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. నెలకు రూ. 24,000 జీతం
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(APSSDC).. విజయనగరంలో జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Job Interview For Freshers

మొత్తం ఖాళీలు: 150
జాబ్‌రోల్: ట్రైనీ సూపర్‌వైజర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
విద్యార్హత: B.Sc/ M.Sc/ B.Tech/ B.Pharmacy/ M.Pharmacy, QA RA
వయస్సు: 21-25 ఏళ్లకు మించకూడదు
Job Mela For Freshers: 380 పోస్టులు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం, పూర్తి వివరాలివే
వేతనం: నెలకు రూ. 18,000- 24,000/-
జాబ్‌మేళా లొకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శృంగవరపుకోట
ఇంటర్వ్యూ తేది: మార్చి 12, 2025
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 05 Mar 2025 11:18AM