Skip to main content

CMPFO Recruitment: సీఎంపీఎఫ్‌వోలో 115 గ్రూప్‌–సీ ఉద్యోగాలు.. నెలకు రూ.28,000 జీతం..

కోల్‌ మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(సీఎంపీఎఫ్‌వో).. గ్రూప్‌–సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
115 Group C Jobs in CMPFO Jharkhand  CMPFO Group-C recruitment notificationApply online for CMPFO Group-C posts

మొత్తం పోస్టుల సంఖ్య: 115.
పోస్టుల వివరాలు: స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ 3–11, సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌–104.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.28,000.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.02.2025.
వెబ్‌సైట్‌: https://cmpfo.gov.in

>> Apprentice Jobs: బీసీపీఎల్‌లో అప్రెంటిస్‌లు ఉద్యోగాలు.. మెరిట్‌ ఆధారంగా ఎంపిక!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 03 Feb 2025 10:23AM

Photo Stories