Skip to main content

Apprentice Jobs: బీసీపీఎల్‌లో అప్రెంటిస్‌లు ఉద్యోగాలు.. మెరిట్‌ ఆధారంగా ఎంపిక!

బ్రహ్మపుత్ర క్రాకర్‌ అండ్‌ పాలిమర్‌ లిమిటెడ్‌(బీసీపీఎల్‌)..వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్,టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
70 apprentices Jobs in BCPL. BCPL apprentices job notifications

మొత్తం ఖాళీల సంఖ్య: 70.
విభాగాలు: మెకానికల్, కెమికల్, టెలికాం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, హ్యూమన్‌ రిసోర్స్‌.
అర్హత: డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌(సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌)లో ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 31.01.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000, టెక్నీషియన్‌కు రూ.8000.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.02.2025
వెబ్‌సైట్‌: https://bcplonline.co.in

>> BHEL Jobs: బీహెచ్‌ఈఎల్‌లో 400 ట్రైనీ ఉద్యోగాలు.. నెలకు రూ.50,000 జీతం..

Published date : 29 Jan 2025 06:00PM

Photo Stories