Skip to main content

శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పోర్టులో క్యాబిన్‌ మాస్టర్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

కోల్‌కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ (SMPK) ఒప్పంద ప్రాతిపదికన క్యాబిన్ మాస్టర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
Cabin Master Posts at Shyam Prasad Mukherjee Port

మొత్తం ఖాళీలు: 08
అర్హత: సంబంధిత విభాగంలో మాధ్యమిక విద్యతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూను ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చిరునామా:
సీనియర్ డిప్యూటీ మేనేజర్, ట్రాఫిక్ ఆపరేషన్స్ (రైల్వే),
హల్దియా డాక్ కాంప్లెక్స్,
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్,
కోల్‌కతా, జవహర్ టవర్,
పీవో, హల్దియా టౌన్‌షిప్,
పశ్చిమ బెంగాల్ – 721607

దరఖాస్తులకు చివరి తేదీ: 04.04.2025
వెబ్‌సైట్: smp.smportkolkata.in
>> AP Jobs: డీసీహెచ్‌ఎస్‌ ప్రకాశం జిల్లాలో 16 ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 జీతం!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 25 Mar 2025 04:46PM

Photo Stories