AP Jobs: డీసీహెచ్‌ఎస్ ప్రకాశం జిల్లాలో 16 ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 జీతం!
Sakshi Education
ప్రకాశం జిల్లా డీసీహెచ్‌ఎస్ (DCHS Prakasam) పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ (CHC) మరియు ఏరియా ఆసుపత్రుల్లో ఒప్పంద, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అర్హత గల అభ్యర్థులు తుది తేదీకి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 16
పోస్టులు:
- ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ – 01
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 – 02
- థియేటర్ అసిస్టెంట్ – 03
- ఆఫీస్ సబార్డినేట్ – 02
- పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్ – 02
- జనరల్ డ్యూటీ అటెండెంట్ – 06
అర్హతలు:
- అభ్యర్థులు: సంబంధిత పోస్టుకు అనుగుణంగా పదోతరగతి, ఇంటర్మీడియట్ లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
- డీఎంఎల్‌టీ (DMLT) అభ్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
గరిష్ఠ వయస్సు: 01.07.2024 నాటికి 42 సంవత్సరాలు.
వయోసడలింపు:
- ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు – 5 ఏళ్లు
- ఎక్స్-సర్వీస్‌మెన్ – 3 ఏళ్లు
- దివ్యాంగులకు – 10 ఏళ్లు
వేతనం:
- ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: ₹32,670
- ఇతర పోస్టులు: ₹15,000
ఎంపిక విధానం:
మెరిట్: విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్: అభ్యర్థులు దరఖాస్తులను ఆఫీస్ ఆఫ్ ది డీసీహెచ్‌ఎస్, ప్రకాశం చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 24.03.2025
వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in
>> HAL Jobs: హాల్, హైదరాబాద్‌లో విజిటింగ్ డాక్టర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |
Published date : 25 Mar 2025 10:43AM
Tags
- DCHS Prakasam recruitment 2025
- Prakasam DCHS job notification
- Community Health Centre jobs Prakasam
- DCHS Prakasam application form 2025
- DCHS Prakasam vacancies 2025
- Lab Technician jobs in Prakasam
- Audiometric Technician jobs Prakasam
- Prakasam District hospital jobs 2025
- DCHS Prakasam offline application 2025
- Last date for DCHS Prakasam application
- Govt health jobs in Prakasam district
- Post-mortem assistant jobs in Andhra Pradesh
- GovernmentJobs
- HealthDepartmentRecruitment