APPSC Upcoming Computer Proficiency Test Scheduled: ఏపీపీఎస్సీ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ షెడ్యూల్ విడుదల
Sakshi Education

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) షెడ్యూల్‌ను విడుదల చేసింది.ఈ పరీక్షను ఏప్రిల్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.inను సంప్రదించండి.
పరీక్షా కేంద్రాలివే:
- విశాఖపట్నం
- విజయవాడ
- తిరుపతి
- అనంతపురం
Also Check:
- APPSC Guidance
- APPSC Previous Papers
- APPSC Syllabus
- APPSC Online Tests
- APPSC APPSC Exams Info
Published date : 19 Mar 2025 09:08AM
PDF