Skip to main content

Anganwadi Jobs Notification Released: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, హెల్పర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సుధావరలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 10వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Anganwadi Jobs Notification Released  ICDS Puttaparthi Anganwadi job vacancy announcement  Apply for Anganwadi worker, mini worker, and helper jobs in Puttaparthi  Apply for Anganwadi worker, mini worker, and helper roles in Puttaparthi district
Anganwadi Jobs Notification Released

అభ్యర్థులు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఖాళీల వివరాలను తెలుసుకొని అక్కడే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలని, 2024 జూలై 01వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల్లోపు ఉండాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేవారు వివాహితులై ఉండాలన్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ మేరకు పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

Work from Home Jobs: ఇంటి నుంచే పనిచేసుకునే ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

ముఖ్య సమాచారం:

పోస్టులు: అంగన్‌వాడీ ఉద్యోగాలు
విద్యార్హత: 10వ తరగతిలో ఉత్తీర్ణత

అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Jobs In HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

వయస్సు: 21-35 ఏళ్లలోపు ఉండాలి
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 25 వరకు

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 10 Jan 2025 12:35PM

Photo Stories