Jobs In HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
హెచ్డిఎఫ్సి(HDFC) బ్యాంక్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 500
పోస్టుల వివరాలు:
- రిలేషన్షిప్ మేనేజర్ (RM)
విద్యార్హత: గుర్తింపు 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
వయస్సు: 35ఏళ్లు మించకూడదు
Job Mela: డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
Work From Home Jobs: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు... నెలకు రూ.18వేలు
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 07, 2025
ఆన్లైన్ పరీక్ష తేది: మార్చి 2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 09 Jan 2025 11:34AM
Tags
- bank jobs
- HDFC Bank
- hdfc bank jobs
- vacancies in hdfc bank
- Bank Jobs 2025
- bank jobs 2025 latest news
- latest bank jobs
- Jobs 2025
- latest bank jobs news
- latest bank jobs notifications
- bank jobs notification 2025
- COVID-19
- hdfc bank jobs recruitment
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- bank jobs recruitment 2025
- latest job news updates
- latest job news
- HDFCBankRecruitment
- JobVacancies
- BankCareerOpportunities
- ApplyNow
- HDFCBankJobs