Skip to main content

HDFC Bank Jobs: డిగ్రీ అర్హతతో HDFC బ్యాంక్‌లో 500 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలు జీతం 12,00,000 లక్షలు

HDFC Bank Jobs  HDFC Bank recruitment notification for Relationship Manager and Probationary Officer posts  IBPS-HDFC Bank Relationship Manager and PO recruitment announcement  Apply online for Relationship Manager and Probationary Officer positions at HDFC Bank
HDFC Bank Jobs

HDFC Bank ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) సహకారంతో రిలేషన్ షిప్ మేనేజర్- ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500 ఉద్యోగాలు

విద్యార్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. 1 నుంచి 10 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

వయస్సు: దరఖాస్తు చివరి తేది నాటికి 35 సంవత్సరాలు మించరాదు.

జీతం: ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.12లక్షల వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

ఉద్యోగం చేయాల్సిన ప్లేస్: దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఎక్కడైనా చేయాల్సి ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ, అహ్మదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబయి, పుణె, అమృత్ సర్, జయపుర, లక్నో, కోల్ కతాలో పరీక్ష నిర్వహించనున్నారు.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 7

ఆన్ లైన్ పరీక్ష తేది: 2025 మార్చి

అఫీషియల్ వెబ్ సైట్: https://www.hdfcbank.com/

Published date : 10 Jan 2025 10:25AM

Photo Stories