Skip to main content

Job Mela: నేడు ఎస్‌ఆర్ఆర్‌లో జాబ్‌మేళా

నేడు ఎస్‌ఆర్ఆర్‌లో జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్నారు.
Job Fair Announcement July 6  Job Fair at Machavaram College  Job Mela in Vijayawada today  Jawahar Knowledge Center Job Fair Announcement

మ‌ధురాన‌గ‌ర్(విజ‌య‌వాడసెంట్ర‌ల్‌): విజ‌య‌వాడలోని మాచ‌వ‌రం ఎస్‌ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో జూలై 6వ తేదీ జ‌వ‌హార్ నాలెడ్జి సెంట‌ర్ ఆధ్వ‌ర్యాన జాబ్‌మేళా నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ కె.భాగ్య‌ల‌క్ష్మి జూలై 5వ తేదీ(శుక్ర‌వారం) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

జాబ్‌మేళాలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియెట్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఏదైన డిగ్రీ పూర్తిచేసిన వారు హాజ‌రు కావ‌చ్చ‌ని పేర్కొన్నారు. మ‌ణ‌ప్పురం ఫైనాన్స్, పీవీఎస్ లేబొరేట‌రీస్ లిమిటెడ్‌, క్వెస్‌కార్ప్‌, శ్రారామ్ ఫైనాన్స్ లిమిటెడ్ పంపెనీల ప్ర‌తినిధులు ఇంట‌ర్వూలు నిర్వ‌హించి అభ్మ‌ర్థుల‌ను ఎంపిక చేసుకుంటార‌ని వివ‌రించారు.

మ‌రింత స‌మాచారానికి క‌ళాశాల‌లోని జేకేసీ సెంర్‌లో స్వ‌యంగా కానీ, 90305 61156, 99895 09010 నంబ‌ర్ల‌ను గానీ సంప్ర‌దించ‌వ‌చ్చు.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 6న జాబ్‌మేళా

Published date : 06 Jul 2024 03:00PM

Photo Stories