Skip to main content

Apprenticeship Training: టీఆర్‌టీసీ గువాహటిలో 26 అప్రెంటిస్‌లు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..

గువాహటిలోని ఎంఎస్‌ఎంఈ-టూల్‌ రూమ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(టీఆర్‌టీసీ)..ఏడాది అప్రెంటి­స్‌ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Vocational Training  Apprenticeship Training at TRTC Guwahati  MSME-Tool Room and Training Center

మొత్తం ఖాళీల సంఖ్య: 26
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు బీఈ/బీటెక్‌ అప్రెంటిస్‌కు రూ. 12,000;డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,000

ఇంటర్వ్యూ తేది: 10.02.2024.
వేదిక: టూల్‌ రూమ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్, గువాహటి, అమిన్‌గావ్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా, నార్త్‌ గువాహటి రోడ్, గువాహటి.

వెబ్‌సైట్‌: http://www.nirdpr.org.in/

చదవండి: Engineer Jobs in BEL: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 22 ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 08 Feb 2024 09:02AM

Photo Stories