Engineer Jobs in BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 22 ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.55,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 22.
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్1-08, ప్రాజెక్ట్ ఇంజనీర్1-14.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ(ఇంజనీరింగ్)/బీఈ/బీటెక్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు 28 ఏళ్లు, ప్రాజె క్ట్ ఇంజనీర్ పోస్టుకు 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ.40,000 నుంచి రూ.55,000, ట్రైనీ ఇంజనీర్‌కు రూ.30,000 నుంచి రూ.40,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.02.2024.
చదవండి: NALCO Recruitment 2024: 42 జూనియర్ ఫోర్‌మెన్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
వెబ్‌సైట్: https://bel-india.in/
Tags
- BEL Recruitment 2024
- PSU Jobs
- Engineer Jobs
- Engineer Jobs in BEL
- Jobs in Bharat Electronics Ltd
- latest notifications
- latest job notifications 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- Uttarakhand Engineer Vacancies
- Job Opportunity BEL Kotdwara Uttarakhand
- BEL Project Engineer Recruitment 2024
- latest jobs in 2024