Skip to main content

137 Bell jobs: డిగ్రీ అర్హతతో బెల్‌ బెంగళూరులో 137 ఇంజనీర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.55,000 జీతం!

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్‌–1, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
137 Engineer Posts in Bell Bangalore   Bharat Electronics Limited recruitment for Trainee Engineer-1 and Project Engineer-1

మొత్తం పోస్టుల సంఖ్య: 137.
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్‌1–67, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌1–70.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: ట్రైనీ ఇంజనీర్‌ పోస్టుకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుకు 32ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ట్రైనీ ఇంజనీర్‌కు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.35,000, మూడో ఏడాది రూ.40,000, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌కు మొదటి ఏడాది రూ.40,000, రెండో ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000.
ఎంపిక విధానం: ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు రాత పరీక్ష, షార్ట్‌లిస్టింగ్‌ ద్వారా ఎంపికచేస్తారు. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్‌ మేనేజర్, డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు రోడ్, నాగాలాండ్‌ సర్కిల్‌ దగ్గర, జలహళ్లి పోస్టు, బెంగళూరు–560013, కర్ణాటక చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.02.2025.
వెబ్‌సైట్‌: https://bel-india.in  

>> డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో 241 ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 13 Feb 2025 02:40PM

Photo Stories